Monday, October 01, 2007

ఏకఛత్రాధిపత్యానికి తెర

ఏడాది పాటు ఈ సాలెగూటిని గొడవ చప్పుడు లేకుండా పాలించుకుంటున్న నన్ను ఈ రోజు నా ప్రియమైన ఇతర సగం "నా సౌజన్యంతో రాసానని టపాలు రాసే కంటే నన్నే రాయనివ్వచ్చు కదా?" అని అడిగింది/సణిగింది. ఒకే టపా కదా అలా రాసింది అని, కాదనలేక, 'నువ్వు రాస్తానంటే నేనొద్దంటానా' అన్నాను. దాని పర్యవసానంగా ఈ బ్లాగుకి విచ్చేస్తోంది ఒక కొత్త అతిధి అధికారిణి, సౌజన్య.

సౌజన్య, నీకు స్వాగతం!!

3 comments:

కొత్త పాళీ said...

ఇక సాగించండి మీ జంట పరిపాలన :-)
అన్నట్టు గిరిగారూ, మీరు మేనేజిమెంటూ ఎక్స్పర్టులనుకుంటాను. So you will understand when I say .. she has the controlling interest :-)
Welcome Soujanya garu!

Solarflare said...

ఐతే ఇకనించి మీ బ్లాగుల్ని సౌజన్యగారి సౌజన్యంతో అని చదువుకోవాలన్నమాట

if not controlling interest - atleast majority stake.

Welcome.

Anonymous said...

లేడీస్ ఫస్ట్ కదా, రాబొయే టపా ఏ శ్రీది? శ్రీమతా లేక శ్రీవారా?