ఉ. కొండలలో రహస్యముగ కోటను కట్టి ధనమ్మునంతయూ
దండిగ కట్టెడొల్లలను దాచిననూ పసిగట్టి వెంట వే
టాడుచు వచ్చుశతృవులు (టక్కరులిర్వురు ఇంతలో జతై
యుండగ హెచ్చుకష్టములు) యుధ్ధముదెచ్చునదెన్ని చిక్కులో
ఆ. రాకుమారిని శతృరాజుల చేజిక్క
నీయకుండ రక్షనిచ్చి మిత్ర
రాజ్యమునకు చేర్చిరక్షించుకొనుటకై
పీకులాడుచున్న వీర భటుకి
Now that might sound serious, but believe me, The Hidden Fortress is one of Kurosawa's most light-hearted movies. More details in the next post.
4 comments:
Another good movie from Akira Kurosawa is 海は見ていた (The Sea is Watching).
ఈ సినిమా నాకు నచ్చింది...the inner meaning is inescapable, and the viewer can't help but compare the two characters of different social status - the Samurai & the Thief. The movie can also be related to the Indian context because of the depiction of caste system in 19th century Japan.
Movie Review
కిరణ్,
నేను ఇంతవరకు ఆ సినిమా గురించి వినలేదు. చెప్పినందుకు నెనరులు. ఇక్కడి లైబ్రరీలు వెతికి చూస్తా, దొరుకుతొందేమో..
ఇంత అలవోకగా వృత్తాలు సరళంగా ఎలా వ్రాస్తున్నారండి . Akira Kurosawa గురించి వ్రాస్తున్నందు కు నెనరులు
బ్లాగేశ్వరా,
నేను చేస్తున్న కుస్తీలు చూస్తే మీరు 'అలవోక' అని అనరు :)
కురొసావా చిత్రాలు చూసిన తరువాత, కధ మీద పట్టున్న దర్శకులు సినిమాలను ఎంత రక్తి కట్టించగలరో తెలుసుకున్నాను..వీలు దొరికితే ఈ చిత్రాలు మీరు చూడండి.
Post a Comment