Wednesday, November 21, 2007

Ratatouille

ఉ. లొట్టలు వేసి జిహ్వ చవులూరెడి పాకము చేయబూనెనో
చిట్టెలుకెన్నొ వంటలవిశేషములన్ పిడికొట్టి, పూటకూ
ళ్ళట్టి ప్రదేశముల్ వెతికె; “రాటటుయీ” యను వంటకంబు చే
బట్టె ప్రభంజనమ్ముగ అమాంతము వీచె పరంగు మెప్పుకై

పరంగుల (French) మెప్పించింది కాని, నాకు పెద్దగా నచ్చలేదు Ratatouille.

5 comments:

బ్లాగేశ్వరుడు said...

సినిమా సమీక్ష సుమారుగా ఉన్నదని చెప్పిన సినిమాకు వెళ్ళ ప్రయత్నించితిని ఒక సారి వచ్చి తప్పులు చెప్పండి.

బ్లాగేశ్వరుడు said...

సినిమా సారాన్ని అంతా ఒక పద్యములొ ఎలా సరిపెట్టారంది బాబు, సోమవారము సినిమా చూడడనికి వెళ్ళాను. నాకు కామిక్ సినిమాలు పెద్ద స్క్రీన్ మీద నచ్చవు, కాని ప్రకటనులు సినిమాకి వెళ్ళేటట్ట్లు చేశాయి. బీ సినిమా ప్రకటన చూశాను కాని ఇంకా రాలేదు ఇక్కడీకి

Giri said...

మరి రాటటుయీ నచ్చిందా? ఏనిమేషన్ అమోఘంగా ఉన్నా నాకు అంతగా నచ్చలేదది..

బ్లాగేశ్వరుడు said...

సినిమా ఒకే . ఇదివఱకు నేను పెద్ద స్క్రీన్ మీద చూసిన హాపీ ఫీట్ మీద వందరెట్లు నయం అని నాకు అనిపించిడి. ఏమో , నా అభిరుచులు అంత గొప్పవి కాదులెండి

Anonymous said...

...please where can I buy a unicorn?