skip to main |
skip to sidebar
ఓ గణాధిపా నీకు మ్రొక్కెదన్
ఉ. వ్యాస మహామునీశ్వరుని వాక్కులు వేగగతిన్ సుధాశును
ద్భాసితమైన పద్యముల పార ఘనామృత సారమంతయూ
వ్రాసితివయ్య విఘ్నగణరాయ అచంచల దీక్షబూని; సం
తోసముతో మునే పలికెనో, పలికించిన వాడవీవెనో?
(వాసిగ విద్యలన్ ఒసగు పార్వతి పుత్ర మహాగణాధిపా)
3 comments:
అవును పలికించెడి వాడు వీవెనే! :-)
పద్యం బాగుంది.
మీకు పద్యాల మీద పట్టు రోజురోజుకి పెరుగుతోంది.ఈ విధంగానే కానియ్యండి మీ పద్య ప్రవాహాం. మీకు దీపావళి శుభాకాంక్షలు
గిరి గారూ,
మీ మెయిల్ ఐడి మీరు కామెంట్లలో ఇచ్చేదేనా లేక వేరే ఎదైనానా? అందులోని మెయిల్ ఐడికి మెయిల్ పంపితే బూతులు తిట్టించుకున్నంత పనయ్యింది. ఒక వేళ ఆ తిట్టిన వారు మీరు కాని యెడల మీ మెయిల్ ఐడి నాకు పంపగలరు.
వెంకట్
venkat.siddareddyATgmail.com
Post a Comment