మొదటి పృఛ్ఛకానికి dosanara, రెండవ పృఛ్ఛకానికి రవి, solarflare, సౌమ్య సరైన సమాధానలు రాసారు.
ఇదిగో ఇంకో ప్రశ్న.
ప్రసిధ్ధి పొందిని ఓ హింది చిత్రంలో తల్లీ-కొడుకులులాగ నటించిన క, ఖ, నిజ జీవితంలో భార్యభర్తలు. వాళ్ళిద్దరి కొడుకు గ కూడా సినీ రంగంలో మంచి పేరు సంపాదించుకున్నాడు. క పెళ్ళికి ముంది ఇంకో పేరున్న నటుడు, దర్శకుడు, నిర్మాత చ తో చాలా చిత్రాలలో నటించింది. చ చిత్రాలకి సాధారణంగా జ, ఝ లు సంగీతం సమకూర్చేవారు. వారిలో జ హైదరాబాదు వాడవ్వడం వల్ల (చాల హిట్టైన) ఒక పాట పల్లవిలో (ప అనే చిత్రంలోనిది) రెండు తెలుగు పదాల ప్రయోగం చేయించాడు. రెండు పదాలూ ట, ఠ అనుకుందాం.
ఇంతికీ ఈ హల్లులంతా ఎవరు, ఏమిటి?
4 comments:
మొదటిది-
నర్గీస్,సునీల్ మరియు సంజయ్.
రెండవది-
రాజకపూర్.
మూడవది మ్యూజిక్ డైరెక్టర్స్
ఇది మనకు... ప్చ్!
క - నర్గీస్
ఖ - సునీల్ దత్
గ - సంజయ్ దత్
చ - రాజ్ కపూర్
జ - శంకర్
ఝ - జైకిషన్
ప - శ్రీ 420
(తెలుగు పదాలు - రామయ్యా వస్తావయ్యా నా?)
ట - రామయ్యా
ఠ - వస్తావయా
S is right
మీ క్విజ్జు వెరైటీగా ఉందే. దీనికి సమాధానాలు నాక్కూడా తెలుసు, కానీ వీళ్ళు ముందే చెప్పేశారు.
Post a Comment