Thursday, September 14, 2006

ఈ రోజే లేఖినిని కనిపెట్టాను

హరివిల్లు పుణ్యమా అని ఈరోజు నేను లేఖిని ని చూసాను. నేను 'తెలుగులో...' మొదలు పెట్టినప్పటినుంచి పద్మని వాడాను;అప్పటినుంచే ఒకే చోట టైప్ చేయడం,తెలుగు లిపి చూడడం సాధ్యమైతే బాగుండనిపించేది. లేఖిని వల్ల అది కుదురుతుంది. నాకు చాలా నచ్చింది.
ఇప్పటినుంచి లేఖినిలోనే లేఖనం.

(ఈ రోజే Firefox లో తెలుగు లిపిని కూడా install చేసాను)

3 comments:

శ్రీనివాస said...

స్వాగతం గిరి గారు ! నా బ్లాగు మీకు లేఖినిని పరిచయం చేసిందన్నారు చాలా సంతోషమండీ!
లేఖినిలో రాసుకోండి - కూడలిలో చూసుకోండి.

వీవెన్ said...

గిరి,
ఆనంద లేఖనం! మీ బ్లాగుని కూడలిలో కూడా చేర్చా!

శ్రీనివాస,
"లేఖినిలో రాసుకోండి - కూడలిలో చూసుకోండి." అన్నది నాకు నచ్చింది.

Anonymous said...

లేఖిని అభిమాన లోకానికి సుస్వాగతం :-)