ఆంగ్లంలో ఓ వృత్తం రాయడం కోసము నేను చేసిన ప్రయోగం ఇదిగో. కష్టపడితే పరభాషనే వరించే గణరీతులతో మన మాతృభాషని అలంకరింపజేయడం కష్టమంటారా?
శా. When I went to the Consulate for my Visa, the line there sna
kin-nice-and-soporific in a low key way to people-sittin
g-on-nice-and-heavily-cooled cushion, ignoring us all blithely in
Chennai's heat very humid weather, OH! simply belittled me!
గణాలు సరిగా పడాలంటే ఈ విధంగా చదువుకోమని మనవి.
శా. వెన్నైవెంటు ద కాన్సులేటు ఫరు మై వీసా, ద లైన్దేరు స్నే
కిన్నైసెండు సొపోరిఫిక్కు ఇనె లోకీ వే టు పీపుల్సిట్టిం
గొన్నైసెండు హెవీలి కూల్డు కుషనిగ్నోరింగసాల్ బ్లైత్లి ఇ
న్చెన్నైస్హీటు వెరీ హ్యుమిడ్డు వెదరోహ్! సింప్లీ బిలిట్టిల్డు మీ.
Monday, December 03, 2007
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
chala bagundi mee prayogam.
దీనికి శార్దూలం అనిగాక tiger చందస్సు అని పేరుపెట్టుండాల్సింది సరిపోయేది :P
ఛందస్సుతో మీ ప్రయోగాలు చాలా సృజనాత్మకంగా ఉన్నాయి. కాని ఈ వెరైటీ వద్దులెండి. అదో మాదిరిగా ఉంది.
బాలసుబ్రహ్మణ్యం గారు, ఇది మొదటి ప్రయత్నమే - నిన్న ఒబామా మీద ఓ ఉత్పలమాల రాసాను, అది కొంచెం మెరుగనిపిస్తోంది నాకు - మీ అభిప్రాయం తెలుపండి, అది కూడా అదో మాదిరిగా ఉన్నట్లైతే ఇలాంటి ప్రయోగాలు మానుకుంటాను..
Post a Comment