Monday, December 03, 2007

కనుక్కోండి చూద్దాం

ఈ క్రింది వాక్యంలో ఓ ప్రత్యేకత ఉంది, ఏంటది? కాస్త కలా-పోసన పెంచుకు చూడండి..

When I went to the Consulate for my Visa, the line there snakin-nice-and-soporific but low key way to people sitting-on-nice-and-heavily-cooled den, ignoring us-there in Chennai's-heat very humid weather-OH! simply belittled me!

3 comments:

చదువరి said...

మసజసతతగ - శార్దూలం?

rākeśvara said...

శార్దూలవిక్రీడమవ్వాలంటే చాలా అనుకోలు అనుకోవాలి చదువరి గారు!

గిరి Giri said...

చదువరి గారు, భలే పట్టేసారు, మీ దగ్గర దాపరికం కష్టమే :)

రాకేశ్వరా, పరభాషని మనభాషా రీతుల్లో ఇమడ్చడానికి చేసిన ప్రయత్నమిది కాబట్టి కొంచెం slack కత్తిరించవయ్యా :)