మత్ప్రీతి పాత్రమైనది
సత్ప్రవరంపు* జనుమం బ్రసాదించుం దా
తత్ప్రవృతులం* బ్రవృధ్ధిం
చిత్ప్రౌఢిమ లొసగు రిక్క* సిరుల ధనిష్ఠా
సత్ప్రవరము - మంచి గుణము గల
ప్రవృతులు - వరము పొందిన వారు
రిక్క - నక్షత్రము
Saturday, September 13, 2008
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
"త్ప్ర" కార ప్రాస! చక్కగా రక్తికట్టించారు.
Post a Comment