Tuesday, September 02, 2008

పప్పులో బ్రిస్టల్ కాలు

పేలిను కూతురి జారిన
కాలుని పట్టుకుని జాన్మెకైనుని కుమ్మే
య్యాలని కుత్సిత మొద్దని
తాలిమి విలువని తెలిపిన స్థైర్యమొ
బామా

3 comments:

కొత్త పాళీ said...

ఇప్పుడే చూశానిది. అద్భుతంగా కుదిరింది.

కొత్త పాళీ said...
This comment has been removed by the author.
teresa said...

పార్టీ రాజకీయాన్ని అందంగా పద్యంలో కుదించారుగా! శభాష్!