ఉ. Clinton made a lot many carefully crafted plans, and very
intelligently gave her entry an aura that of victory
meant to be "scare-away every winner wannabe" move; not to be!
enter a young man* with an endearing message : "change, hope"
ఉ. క్లింటను మేడె లాటు మెని కేర్ఫులి క్రాఫ్టెడు ప్లాన్సు, అండ్వెరీ
ఇంటలిజెంట్లి గేవు హరు ఎంట్రి ఎనార దటాఫు విక్టరీ
మెంటుబి “స్కైరెవే ఎవిరి విన్నరు వానబి” మూవు, నాట్టుబీ!
ఎంటరె యంగుమాను* వితెనెండియరింగు మెసేజి ‘ఛేంజి, హోప్’
ఇక్కడ యంగుమాను బదులు డార్కు హార్సు అని వ్రాసినా గణభంగం జరగదు, చెప్పదలచుకున్న అర్ధమూ చెడదు, కానీ ఆంగ్లంలో వ్రాస్తూ డార్కు/హార్సు ఉపమానాలు (సరిపోయేవైనా) తీసుకురావడ మెందుకని వదిలేసాను.
Sunday, March 23, 2008
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
మీకు జాన్ హిగ్గిన్స్ భాగవతార్ తెలుసా? నాకాయనే గుర్తొస్తున్నారు యీ యింగ్లీషు పద్యాలు చూస్తూంటే.
ఇప్పటిదాకా తెలియదు కానీ, ఇప్పుడే వెతికి ఆయన పాడిన కృతులు విన్నాను..ఆశ్చర్యచకితుణ్ణయ్యాను..
గిరిగారు మీ ఆంగ్ల వృత్తాలను చూసి ఏ మనాలో కూడా నాకు తెలియకున్నది. అసలు మీకు అలా చేయవచ్చని ఎలా అనిపించిందా అని నాకు అనిపిస్తుంది.
ఇక ఒబామా విషయమై, ఆయన హోప్, చేంజ్ అనడం జనాలు నమ్మడం.. అదే సర్సస్సులాగుంది. Show me a candidate who does not stand for hope and change ! ఎవరు కుర్చీలో కూర్చున్నా, ఆ తోలు బొమ్మల్ని ఆడించేది మాత్రం మన కార్పరేటేగా :)
ఇక రాఘవ పుణ్యమా అని నేను కూడా హిగ్గిన్స్ గారి పాటలు వినబోతున్నాను. నెన్ ఎర్ లూ
Post a Comment