Saturday, August 22, 2009

కమీనే - మహ చెడ్డ చిత్రం (its wicked bro!)

నత్తి తొస్సల అన్నదమ్ములు, నార్కొటిక్కులు, గన్నులూ,
ఉత్తి మాటల మాటకారులు, ఊరడింపులు, ప్రేమలూ,
కుత్తుకోతలు, వెన్నుపోటులు, కుమ్ములాటలు, హత్యలూ,
రిత్తగాళ్ళకి రిత్తచావులు - రెండుగంటల రైడులో

2 comments:

తమిళన్ said...

wha t a kavi yar u

వికటకవి said...

భలే..బ్రమ్మాండమైన రిథం వచ్చింది చదువుతుంటే :-)