Saturday, August 30, 2008

లంగూడి

ముందు చంద్రమోహన్ గారి జేశ్వరాథముల టపాలో వ్యాఖ్యలు చదవండి. లంగూడి కర్ధమేమిటో చెప్పమ నడిగిన కుర్రాడెవరో తెలియదు, అతనికే నా ఈ పద్యాన్ని అంకిత మిస్తున్నాను. అతడీ పద్యాన్ని చదివి ఏ ప్రశ్న వేస్తాడు?

వృత్తములలోని యతి ప్రాస పెత్తనం బొ
లయిన వాటియం దెన్నగల విధములను
ద్విపద యుత్సాహ యనురెండు వీటి వెనుక
జతగ తరువోజ కందలం జాతులండ్రు

4 comments:

చంద్ర మోహన్ said...

గిరిగారూ,
భలేగా వ్రాశారు పద్యాన్ని. ఇది చదివి 'లంగూడి' కుర్రవాడేమడుగుతాడో తెలిసిపోయింది గానీ, అది వ్రాయలేకపోతున్నాను (మరీ అన్ పార్లమెంటరీ అయిపోయింది)! మీ అయిడియాకు మాత్రం జోహార్లు!!

Anonymous said...

:))))))))))))))))

రాఘవ said...

నాకు తెలియలేదు మరి! :(
గిరిగారూ, బ్లాగ్‌లో పెట్టడానికి మరీ అసభ్యంగా ఉంటుంది అనుకుంటే దయవుసెయదు నన్నకు మెయిలు మాడిసిరి. నన్రి.

కొత్త పాళీ said...

టుమ్మచ్!