(ఆదిత్య ఛోప్రా వచ్చి..)
కం. నిచ్చెనిదే స్వర్గానికి
తెచ్చితినోయ్ చూడమంటు తెర చూపంగా
అచ్చెరువొందిన సుజనులు
వచ్చిరి తచ్చన తెలియక పరువిడి వడిగా
కం. మురిపెము ముచ్చట మీరగ
బిరబిర మూగిన జనమిక బిమ్మిటిగొనగా
అరచేతిలోని స్వర్గము
తెరకెక్కదనే నిజమ్ము తెలిసెను తొరగా
వివరాల కోసం ఇక్కడ నొక్కండి త్వరగా
మీ కందాలు వేగంగా ఉన్నై :)
ReplyDeleteమీ చిరునామాతో నాకో ఉత్తరం రాయగలరా? మీకు ఒక ఆహ్వానం పంపాలి.
ReplyDelete