Tuesday, September 30, 2008

గూగుల్ వార్తలు

కడు గర్మాగరమైన* వార్తలను సౌకర్యమ్ముగా సేకరిం
చెడి గూగుల్ మన భాషలో విడుదలై శ్రీకారమీరోజునే
చుడితే వార్తల గూటికై, భళిభళీ చూడండనే గోల చే
యడమే నా పని, బాగుబాగనుచు సాయంచేయడం మీ పనీ

गरमा गरम

3 comments:

  1. గూగులోడి తెలుగు వార్తలేమో గాని మీ మత్తేభం నడక బహు రాజసంగా ఉంది

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.