ఉ. లొట్టలు వేసి జిహ్వ చవులూరెడి పాకము చేయబూనెనో
చిట్టెలుకెన్నొ వంటలవిశేషములన్ పిడికొట్టి, పూటకూ
ళ్ళట్టి ప్రదేశముల్ వెతికె; “రాటటుయీ” యను వంటకంబు చే
బట్టె ప్రభంజనమ్ముగ అమాంతము వీచె పరంగు మెప్పుకై
పరంగుల (French) మెప్పించింది కాని, నాకు పెద్దగా నచ్చలేదు Ratatouille.
సినిమా సమీక్ష సుమారుగా ఉన్నదని చెప్పిన సినిమాకు వెళ్ళ ప్రయత్నించితిని ఒక సారి వచ్చి తప్పులు చెప్పండి.
ReplyDeleteసినిమా సారాన్ని అంతా ఒక పద్యములొ ఎలా సరిపెట్టారంది బాబు, సోమవారము సినిమా చూడడనికి వెళ్ళాను. నాకు కామిక్ సినిమాలు పెద్ద స్క్రీన్ మీద నచ్చవు, కాని ప్రకటనులు సినిమాకి వెళ్ళేటట్ట్లు చేశాయి. బీ సినిమా ప్రకటన చూశాను కాని ఇంకా రాలేదు ఇక్కడీకి
ReplyDeleteమరి రాటటుయీ నచ్చిందా? ఏనిమేషన్ అమోఘంగా ఉన్నా నాకు అంతగా నచ్చలేదది..
ReplyDeleteసినిమా ఒకే . ఇదివఱకు నేను పెద్ద స్క్రీన్ మీద చూసిన హాపీ ఫీట్ మీద వందరెట్లు నయం అని నాకు అనిపించిడి. ఏమో , నా అభిరుచులు అంత గొప్పవి కాదులెండి
ReplyDelete...please where can I buy a unicorn?
ReplyDelete[url=http://italtubi.com/tag/Effetti-collaterali/ ]compra levitra generico [/url] woBrillante idea levitra 5 mg ivhilfpvom [url=http://www.mister-wong.es/user/COMPRARCIALIS/comprar-viagra/]comprar cialis[/url]
ReplyDelete