చ. కలవరు, చూడరారు, పలుకైనను (బంగరమయ్యెనా, అదే!)
పలుకరు, దూరముండి ఎడబాటులు ప్రేమను పెంచు నందుకే
బలపడు తల్లిదండ్రులన బంధము, జీవిత సత్యమింకిదే
తలతురు, ఏటికో తడవ థాంక్సుగివింగని గుమ్మిగూడుతూ
ఇదండి, అమెరికన్ల తంతు. ఏది ఏమైనా పండగ పండగే కదా? మీకందరికీ శుభాకాంక్షలు.
ప్చ్... యేం చేస్తాం జెప్పండి, మన వాళ్లా సంస్కృతి అంటించుకోనంతవరకూ పర్వాలేదు.
ReplyDelete