tag:blogger.com,1999:blog-33846418.post9025135777230120282..comments2023-09-30T12:42:12.196-04:00Comments on తెలుగులో తప్పటడుగులు: Selling a carగిరి Girihttp://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-33846418.post-5282001702910802442007-11-15T14:31:00.000-05:002007-11-15T14:31:00.000-05:00వహ్వా!వహ్వా!రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-82201363966422296782007-11-15T00:03:00.000-05:002007-11-15T00:03:00.000-05:00క్రెయగ్స్ లిష్టూ, లేడీస్ బస్టూ, ఫ్యూరీస్ ఫిస్టూకాద...క్రెయగ్స్ లిష్టూ, లేడీస్ బస్టూ, ఫ్యూరీస్ ఫిస్టూ
కాదేది వృత్తాల కనర్హం
ఔనౌను శిల్పమనర్ఘం

అనిపించారు గిరి గారు.rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-18168778853334500002007-11-07T08:34:00.000-05:002007-11-07T08:34:00.000-05:00ఊదం గారు,తూగులయ్య జోలికి కొన్నాళ్ళు వెళ్ళకండి. చూడ...ఊదం గారు,
తూగులయ్య జోలికి కొన్నాళ్ళు వెళ్ళకండి. చూడబోతే, మిమ్మల్ని తన దారికి తెచ్చుకొనేట్లున్నాడు :-)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-73987960553897078252007-11-07T01:27:00.000-05:002007-11-07T01:27:00.000-05:00మీరు బారుగెయిను అంటే బారు లో గెయిననుకొని మా తూగులయ...మీరు బారుగెయిను అంటే బారు లో గెయిననుకొని మా తూగులయ్య పరిగెత్తుకొస్తాడు మరి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-55393084063675667682007-11-06T21:09:00.000-05:002007-11-06T21:09:00.000-05:00వికటకవి గారు, సరిపోయింది, బావుంది..వికటకవి గారు, సరిపోయింది, బావుంది..గిరి Girihttps://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-75536439333998345122007-11-06T12:13:00.000-05:002007-11-06T12:13:00.000-05:00కం.కారును అమ్ముట కష్టముకోరుదు రందరును తాము కోరిన వ...కం.
కారును అమ్ముట కష్టము
కోరుదు రందరును తాము కోరిన వెలకున్
పేరుకె అమ్మిన మోదము
బారుగెయినుతో సొలసితి బావురు మనుచూ!

గిరి గారు,
కృతజ్ఞతలు. ఇంకా తప్పటడుగులుంటే, మీ ఓపికానుసారంగా :-) ఎత్తిచూపగలరు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-87857624401975841952007-11-04T21:46:00.000-05:002007-11-04T21:46:00.000-05:00చదువరి గారు, 15నిమిషాలలో రాసిపడేసారా? గొప్ప విషయమే...చదువరి గారు, 15నిమిషాలలో రాసిపడేసారా? గొప్ప విషయమే!

సావిత్రి గారు, నెనరులు..కొత్తగా రాస్తున్నాను కనుక, పద్యంలో రాయగలిగితే వదిలి పెట్టడంలేదు అంతే..

చచుచ,

వికటకవి గారు, కందమేనా? చివరి పాదం దీర్ఘంతో మొదలవ్వాలి, గమనించండి.గిరి Girihttps://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-36781375667643883922007-11-04T15:13:00.000-05:002007-11-04T15:13:00.000-05:00"విరిగెను" బదులు "విరుచును" అని చదువగలరు."విరిగెను" బదులు "విరుచును" అని చదువగలరు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-24264425386983041192007-11-04T15:10:00.000-05:002007-11-04T15:10:00.000-05:00కారును అమ్ముట కష్టముకోరుదు రందరును తాము కోరిన ధరకు...కారును అమ్ముట కష్టము
కోరుదు రందరును తాము కోరిన ధరకున్
పేరుకె అమ్మిన మోదము
విరిచెను ఈనా మనసును, విక్రయ గాథల్*|

*http://sreenyvas.wordpress.com/2007/08/06/%e0%b0%b8%e0%b1%86%e0%b0%95%e0%b0%82%e0%b0%a1%e0%b1%8d-%e0%b0%b9%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%82%e0%b0%a1%e0%b1%8d-%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b1%81-%e0%b0%85%e0%b0%82%e0%b0%a6%e0%b0%82/Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-12716441637659747872007-11-04T12:53:00.000-05:002007-11-04T12:53:00.000-05:00అసలు కంటే కొసఱు ముద్దని...భలే చెప్పారు చదువరి గారు...అసలు కంటే కొసఱు ముద్దని...భలే చెప్పారు చదువరి గారు-:) అసలు 6/10 కొసఱు 9/10Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-14874698539786517192007-11-04T08:01:00.000-05:002007-11-04T08:01:00.000-05:00Good luck with everything! వచనం అర్థమవుతుందా, పద్...Good luck with everything!
వచనం అర్థమవుతుందా, పద్యాల్లోనే రాయాలా? :)teresahttps://www.blogger.com/profile/13856454282078297328noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-24376639594446328912007-11-04T02:21:00.000-05:002007-11-04T02:21:00.000-05:00మంచి ఎత్తే వేసారు గిరీ!చక్కని జత పద్యములనుమక్కువ గ...మంచి ఎత్తే వేసారు గిరీ!

చక్కని జత పద్యములను
మక్కువ గని మురిసిపోయి మైకము గమ్మన్
ఠక్కున గొందురు కారును
ఎక్కువ ధరయున్నగాని ఎంచరు ఎవరున్!చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.com