tag:blogger.com,1999:blog-33846418.post5549146281698884640..comments2023-09-30T12:42:12.196-04:00Comments on తెలుగులో తప్పటడుగులు: నాకు నచ్చిన బ్లాగులుగిరి Girihttp://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-33846418.post-20108803034637554222008-08-29T19:16:00.000-04:002008-08-29T19:16:00.000-04:00అందరికీ ధన్యవాదాలు.రాఘవా, కొత్తపాళీ గారు, సీసాన్ని...అందరికీ ధన్యవాదాలు.
రాఘవా, కొత్తపాళీ గారు, సీసాన్ని సవరించాను
వికటకవి, మా వీపు మీరు మీ వీపు నేను గోక్కోవడమనుకుంటారేమో :-) ఫర్వాలేదులెండిగిరి Girihttps://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-29019020496956564782008-08-24T17:34:00.000-04:002008-08-24T17:34:00.000-04:00ఇప్పుడు మీ టపా చదివి, మా వ్యాఖ్యలు చూసిన వారు ఏమను...ఇప్పుడు మీ టపా చదివి, మా వ్యాఖ్యలు చూసిన వారు ఏమనుకుంటారంటారు? మిమ్మల్ని కాదు మమ్మల్ని :-)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-69568134378654505982008-08-23T10:21:00.000-04:002008-08-23T10:21:00.000-04:00గిరీ ముందు మీ పద్యాలల్లే చమత్కృతికి హార్దికాభినందన...గిరీ ముందు మీ పద్యాలల్లే చమత్కృతికి హార్దికాభినందనలు. ఆ పై, మీ అభిమానానికి ధన్యవాదాలు.
సీసంలో ఇలా వరస చెప్పేటప్పుడు ఒక మాదిరి సమాన ధర్మాన్ని పాటించడం పరిపాటి. ఆ దృష్టిలో చూస్తే చదువరి బ్లాగు గురించి రాసిన పాదం పై మూడిటికంటే భిన్నంగా ఉంది. వాక్యంలోని చమత్కారం హాస్య స్ఫోరకంగా ఉన్నా, అసలు పాదంలోని భావం, మిగతా మూడు పాదాల్లో లాగానే, డైరెక్టు పొగడ్తగా ఉంటేనే బాగుంటుంది అని నాకనిపిస్తోంది.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-6560176788815225922008-08-23T09:35:00.000-04:002008-08-23T09:35:00.000-04:00మాండలికమ్ములో కథలు మస్తుగ వ్రాసెడి రామనాథుడూమెండుగ...మాండలికమ్ములో కథలు మస్తుగ వ్రాసెడి రామనాథుడూ
మెండుగ హాస్యవల్లరుల మేమెయి పూతకుదెచ్చు శ్రీనివా
సుండును*, ఊకదంపుడను చోద్యపు పేరుకి పేరుదెచ్చినా
తండును, నాకునచ్చు మగతా సహ బ్లాగరులౌరి చూడగా..

* వికటకవిగిరి Girihttps://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-84894075056120924882008-08-23T08:03:00.000-04:002008-08-23T08:03:00.000-04:00చక్కగా ఉంది.చక్కగా ఉంది.వికటకవిhttps://www.blogger.com/profile/17168509299855018040noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-69834232727815300022008-08-23T07:29:00.000-04:002008-08-23T07:29:00.000-04:00పద్యం చాలా బాగుంది.పద్యం చాలా బాగుంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-77659496915171103912008-08-23T05:35:00.000-04:002008-08-23T05:35:00.000-04:00పద్యం చాలా చక్కగా వచ్చిందండీపద్యం చాలా చక్కగా వచ్చిందండీAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-22162355189312184742008-08-23T04:05:00.000-04:002008-08-23T04:05:00.000-04:00అధ్బుతం టపా అదిరింది.అధ్బుతం టపా అదిరింది.aswin budarajuhttps://www.blogger.com/profile/04068259366416137000noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-54273177071018116712008-08-23T02:00:00.000-04:002008-08-23T02:00:00.000-04:00రెండో పాదంలో తేటగీతి అనుండేసరికి, తేటిగీతి లయలో చద...రెండో పాదంలో తేటగీతి అనుండేసరికి, తేటిగీతి లయలో చదవబోయాను. ఏంట్రా కుదరట్లేదూ అనుకునే సరికి ఆటవెలదా అనుకున్నాను. :)
బాగు బాగు.rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-42788141968443919542008-08-23T00:45:00.000-04:002008-08-23T00:45:00.000-04:00రెండో పద్యం నారాయణస్వామిగారికీ, రామనాథునికీ, శ్రీర...రెండో పద్యం నారాయణస్వామిగారికీ, రామనాథునికీ, శ్రీరామునికీ... ఇంకా ఎవరైనా విష్ణునామధేయులుంటే వారందరికీ. నాక్కూడా. :)రాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-81550812773006613642008-08-23T00:42:00.000-04:002008-08-23T00:42:00.000-04:00బావుంది. పై నలుగురూ నిజమైన చాకులు. నేను తుప్పుపట్ట...బావుంది. పై నలుగురూ నిజమైన చాకులు. నేను తుప్పుపట్టిన చాకును ;)

పైనివారె మాంఛి-పదునైన చాకులు,
పనికిరాని తుప్పు-పట్టినట్టి
చాకు నేను లేదు సందేహమిందులో
విశ్వదాభిరామ వినురవేమ

అబ్బో, సీసాలే సీసాలు...
తప్పటడుగులనుచు తనదైన గుర్తింపు
పొంది చిలుకుకాలమందు సీస
పద్యకడలిలోన పడి మునకేస్తున్న
గిరిని కదుపుదామ శరధిధామ? :)

అన్నట్టు "కొత్తపాళీగారిది రాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-78656232198401812472008-08-22T16:24:00.000-04:002008-08-22T16:24:00.000-04:00గిరి గారు,మీరు అసాధ్యులండీ బాబు. మీ రూటే సెపరేటు :...గిరి గారు,
మీరు అసాధ్యులండీ బాబు. మీ రూటే సెపరేటు :-)

చాలా బాగుంది.Anonymoushttps://www.blogger.com/profile/07921792564502078957noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-67449927163698711462008-08-22T15:49:00.000-04:002008-08-22T15:49:00.000-04:00గిరిగారూ,చాన్నాళ్లకొచ్చాను మీ బ్లాగుగూటికి. 'సీసపద...గిరిగారూ,

చాన్నాళ్లకొచ్చాను మీ బ్లాగుగూటికి.
'సీసపద్యమందు' మత్తెక్కించింది. :)
చదువరి గారిని చదువని వారిని - దిమ్మ తిరుగు రీతి తిట్టవచ్చు! :)))

బ్రహ్మాండం!!రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-76732726407396889692008-08-22T13:35:00.000-04:002008-08-22T13:35:00.000-04:00Encore!!Encore!!teresahttps://www.blogger.com/profile/13856454282078297328noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-39392752335834182112008-08-22T12:22:00.000-04:002008-08-22T12:22:00.000-04:00Awesome!! I was waiting for someone to get this cr...Awesome!! I was waiting for someone to get this creative on the topic.

Loved it!!Purnimahttps://www.blogger.com/profile/04007036234381605822noreply@blogger.com