tag:blogger.com,1999:blog-33846418.post5461023864106157193..comments2023-09-30T12:42:12.196-04:00Comments on తెలుగులో తప్పటడుగులు: ఎవరిది కపట నాటకం?గిరి Girihttp://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-33846418.post-72070357553385969092007-03-29T09:31:00.000-04:002007-03-29T09:31:00.000-04:00Kotta paaLI gaaru,thanks for the explanation.My pa...Kotta paaLI gaaru,
thanks for the explanation.
My particular doubts about your previous explanation are cleared.

Regards,
lalitha.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-45555132460493281562007-03-26T14:39:00.000-04:002007-03-26T14:39:00.000-04:00ఈ పాటని అర్థం చేసుకోవడానికి కొన్ని సంగతులు గుర్తుం...ఈ పాటని అర్థం చేసుకోవడానికి కొన్ని సంగతులు గుర్తుంచుకోవాలని నేననుకుంటున్నాను.
1. అసలు సినిమా కథ రావణుడి గురించి - అందులో కథా నాయకుడు రావణుడు.
2. రావణుడు పరమ శివభక్తుడు. దీనికి counter point గా నారదుని విష్ణుభక్తి ఈ సినిమాలో ఈ రెండు పాత్రలు తారసిల్లిన ప్రతి సారీ ప్రత్యక్షమవుతూనే ఉంటుంది. రాధిక గారు ఉదహరించిన దేవ దేవ ధవళాచల మందిర పాటలోనే ద్వితీయార్ధం నారదుడి చేసే విష్ణు స్తుతి.
3. కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-38547643087540532382007-03-26T11:11:00.000-04:002007-03-26T11:11:00.000-04:00భరతుడికేం పాపం తెలుసు పాపం! వట్టి అమాయకుడు. రాజ్యం...భరతుడికేం పాపం తెలుసు పాపం! వట్టి అమాయకుడు. రాజ్యం భోగించే అవకాశం వచ్చినా పాదుకలకే అవకాశం ఇచ్చి వాటి దాసుడిగా మిగిలినవాడు.
ఇక రాముడా, ఆయన జగన్నాటక సూత్రధారి అంశే అయినా జగన్నాటకాలు నేర్పడానికి అవతరించలేదు (అది ఇంకో పాత్ర, కృష్నుడు). ఇక్కడ రాముడు ఉత్తమ పురుషుడికి వుదాహరణ. ఈయన కపట నాటకాలు ఆడకూడదు. కూడనే కూడదు.

--ప్రసాద్
http://blog.charasala.comspandanahttps://www.blogger.com/profile/01173414629835976529noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-84610584345680202452007-03-26T10:02:00.000-04:002007-03-26T10:02:00.000-04:00Ajit,భరతునిది కపట నాటకమైనట్లైతే పాదుకా పట్టాభిషేకం...Ajit,
భరతునిది కపట నాటకమైనట్లైతే పాదుకా పట్టాభిషేకం జరిగేదేకాదు. ఇక కవి అభిప్రాయం గురించి చెప్పలంటే, అదే చరణంలో "భరతుని కోరిక తీరుచు కోసం, పాదుకలొసగే ప్రేమావేశం" అని రాసారు కదా?గిరి Girihttps://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-48930458617802447742007-03-26T06:12:00.000-04:002007-03-26T06:12:00.000-04:00కవి అభిప్రాయం భరతునిదే కపటనాటకం అని తెలుస్తున్నదిగ...కవి అభిప్రాయం భరతునిదే కపటనాటకం అని తెలుస్తున్నదిగదా? మరి పై వ్యాఖ్యాతలది కపటనాటకము కదా?Ajit Kumarhttps://www.blogger.com/profile/11432083499935200465noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-8778494447943277012007-03-25T17:27:00.000-04:002007-03-25T17:27:00.000-04:00లలిత గారు,నేను మొదట మీ ప్రశ్న చదివి నారదుడు విష్ణు...లలిత గారు,
నేను మొదట మీ ప్రశ్న చదివి నారదుడు విష్ణువుని పాటలోకి ఎందుకు లాగుతున్నడా అని అడిగారనుకున్నా (అందుకే సముద్రాల గారిని లాగి సమాధానపరుద్దామనుకున్నా); కాని ఇప్పుడు కొత్త పాళి గారు నారదుని వైష్ణవత్వాన్ని సమాధాంలోకి ఎందుకు లాగుతున్నారో అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారనిపిస్తోంది. కొత్త పాళి గారికే ఒదిలేస్తున్నాను.

నా సమాధానం మిమ్మల్ని ఆపాలన్న ఉద్దేశ్యంతో చెప్పింది కాదు; గిరి Girihttps://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-38952173668551446692007-03-25T16:00:00.000-04:002007-03-25T16:00:00.000-04:00గిరి గారూ,అరె, నేనా ప్రశ్నను కొత్తపాళీ గారికి వేశా...గిరి గారూ,

అరె, నేనా ప్రశ్నను కొత్తపాళీ గారికి వేశాననుకున్నానే?

శ్రీ రాముడి అవతారంలో కపట నాటకాలు అని కాదు నా ఉద్దేశం.
సముద్రాల వారి ఉద్దేశం కూడా, శ్రీమన్నారాయణుని గురించి మాత్రమే "కపట నాటకుడు" అన్న సంబోధన అనుకుంటాను, అవతార పాత్ర వర్ణన కాదు అది అని నా అభిప్రాయం.

ఇందులో నారదుడు శ్రీరామ అవతారం వర్ణిస్తున్నా, ముఖ్య పాత్రను విష్ణుమూర్తి గురించే పాడుతున్నాడు అన్నది Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-8346484210861506972007-03-25T15:45:00.000-04:002007-03-25T15:45:00.000-04:00కొత్త పాళీ గారూ థాంక్స్ అండి.లలిత గారి సందేహానికి ...కొత్త పాళీ గారూ థాంక్స్ అండి.లలిత గారి సందేహానికి కూడా మీరు సమాధానం చెప్పగలరని అనుకుంటున్నానురాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-82057488143205948752007-03-25T14:01:00.000-04:002007-03-25T14:01:00.000-04:00నా సందేహం తీర్చినందుకు లలిత, కొత్త పాళి గార్లకి కృ...నా సందేహం తీర్చినందుకు లలిత, కొత్త పాళి గార్లకి కృతజ్ఙతలు.

లలిత గారు, మీ సందేహం తీర్చగలిగిన వారు సముద్రాల గారే :)

శ్రీ రాముని అవతారంలో మహ విష్ణువు కపట నాటకత్వం చాల తక్కువేనని చెప్పవచ్చు.

రాధిక గారు, "దేవదేవ ధవళాచలమందిర గంగాధరా హర నమో నమో" పాట చాలా బావుంటుంది. అవకాశం దొరికితే మిగతా పాటలు వినండి (గిరి Girihttps://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-21277689423327447732007-03-25T12:34:00.000-04:002007-03-25T12:34:00.000-04:00కొత్త పాళీ గారూ,మీ వివరణ మళ్ళొక్క సారి చదివాను. క...కొత్త పాళీ గారూ,

మీ వివరణ మళ్ళొక్క సారి చదివాను.
కథా సూక్ష్మం బాగా వివరించారు.

ఒక సందేహం. శ్రీ రాముడు విష్ణుమూర్తి అవతారమని, విష్ణుమూర్తిని జగన్నాటక సూత్రధారి అంటారు అని, ఆ జరగబోయి వాయిదా పడే పట్టభిషేకం విష్ణుమూర్తి అవతార రూపమైన శ్రీరామునికి అని చెప్పొచ్చు కదా. శ్రీ రాముణ్ణి విష్ణు మూర్తి అవతారం అనడానికి సందేహమా? ఇందులో నారద ముని వైష్ణవత్వం గురించి ఎందుకు Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-90517430871136826132007-03-25T11:20:00.000-04:002007-03-25T11:20:00.000-04:00కొత్త పాళీ గారు వివరణ బాగా ఇచ్చారు. రాధిక గారూ,నేన...కొత్త పాళీ గారు వివరణ బాగా ఇచ్చారు.

రాధిక గారూ,
నేను ఆ రెండు ముక్కలూ రాసేసిన తర్వాత
అదే ప్రశ్న వస్తుందని ఊహించాను. వివరణ ఇవ్వడానికి బధ్ధకం కొంచెం, సరైన మాటలు దొరకడానికి కష్టం కొంచెం అనిపించి అంతటితో వదిలేసాను.

ఇక మీరన్న పాట "దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా..."
చాలా బాగుంటాయి భూకైలాస్ పాటలు. అవి గుర్తు చేసినందుకు
గిరి గారికి thanks.

లలిత.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-24021863923826889002007-03-25T02:02:00.000-04:002007-03-25T02:02:00.000-04:00కపట నాటకుడని శ్రీరాముని సూచిస్తున్నారు. "జగన్నాటక ...కపట నాటకుడని శ్రీరాముని సూచిస్తున్నారు. "జగన్నాటక సూత్రధారి" అనే బిరుదు శ్రీకృష్ణునికి వర్తించడం చూస్తాం ఎక్కువగా. ఇక్కడ సన్నివేశంలో నారదుడు పరమ వైష్ణవుడు, రామావతారంలో ఇలా జరగబోతున్నదని దివ్యదృష్టితో చెబుతున్నాడు. అంటే ఆ అవతారంలో జరిగే విశేషాలన్నీ సర్వాంతర్యామీ, సర్వ ఘటనాఘటన సమర్ధుడూ అయిన శ్రీ మహావిష్ణువు లీలయే గాని వేరు కాదు. అయ్యో ఈ పట్టాభిషేకం ఆగిపోయిందే అని దిగులు పడక్కర్లేదు. ఆ పట్టాభిషేకం కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-72006708455630889152007-03-24T23:23:00.000-04:002007-03-24T23:23:00.000-04:00లలిత గారూ అక్కడ శ్రీరామునికి పట్టాభిషేకం జరగట్లేదు...లలిత గారూ అక్కడ శ్రీరామునికి పట్టాభిషేకం జరగట్లేదుగా? నాకయితే ఈ సినిమాలో "దేవ దేవ ధవళాధర"అన్న పాట చాలా ఇష్టం.రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-56782843668111889592007-03-24T16:02:00.000-04:002007-03-24T16:02:00.000-04:00కపట నాటకుడు అంటే విష్ణుమూర్తి.కపటనాటకుని పట్టభిషేక...కపట నాటకుడు అంటే విష్ణుమూర్తి.
కపటనాటకుని పట్టభిషేకం అంటే శ్రీరాముని పట్టభిషేకం.Anonymousnoreply@blogger.com