tag:blogger.com,1999:blog-33846418.post5309180528332758830..comments2023-09-30T12:42:12.196-04:00Comments on తెలుగులో తప్పటడుగులు: Missamma కు మత్తకోకిలలుగిరి Girihttp://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comBlogger20125tag:blogger.com,1999:blog-33846418.post-50111310169984777702007-10-30T13:53:00.000-04:002007-10-30T13:53:00.000-04:00Missamma lo tappu inkotundi. puttinarojuna pilichi...Missamma lo tappu inkotundi. puttinarojuna pilichi alankaram chestaru. missamma intikocchi addamlo choosukuni visukkuntunte ramarao vacchi accham mahalaxmi laga unnaru ante laxmi kadu shakti la unnanu antundi. ade missamma satyabhama, rukminilu evaru ani adugutundi.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-70321649328055375852007-10-24T23:15:00.000-04:002007-10-24T23:15:00.000-04:00నాగరాజుగారి ప్రశ్నకు సమాధానం - సూర్యకాంతం. మాయాబజా...నాగరాజుగారి ప్రశ్నకు సమాధానం - సూర్యకాంతం. మాయాబజార్, గుండమ్మకథల్లో ఉన్నారుగానీ మిస్సమ్మలో మిస్సయ్యారు.రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-50345965235723661742007-10-24T23:13:00.000-04:002007-10-24T23:13:00.000-04:001. మేరి కాలి బొటనవేలిపై పుట్టుమచ్చను గురించి డిటెక...1. మేరి కాలి బొటనవేలిపై పుట్టుమచ్చను గురించి డిటెక్టివ్ రాజు దేవయ్యను అడుగుతాడు. స్వయంగా ఆరాతీయ ప్రయత్నిస్తాడుగానీ తన అత్తయ్యనుగానీ మరదలు సీతాలక్ష్మినిగానీ మాత్రం సాయం అడగడు.

2. లక్ష్మి పుట్టినరోజు సందర్భంగా జమీందారుగారు మేరిని పిలిచి, భోజనం పెట్టకుండా పంపుతారు. ఇంటికొచ్చి 'నలభీమపాకం' రుచిచూడాల్సొస్తుంది.

ఇలా తప్పులు వెతకడం కోసమే ఇందాకటినుంచీ మిస్సమ్మ సినిమా చూస్తున్నాను. చాలా రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-92016911857835357452007-10-24T17:36:00.000-04:002007-10-24T17:36:00.000-04:00పాత్ర ఔచిత్యానికి భంగం కలిగించే తప్పు మురళిగారు చె...పాత్ర ఔచిత్యానికి భంగం కలిగించే తప్పు మురళిగారు చెప్పిందే. అంత క్రీస్తునే నమ్మిన పిల్ల కర్ణాటక సంగీతం ఎలా నేర్చుకుంది అసలు? దీనికి మరి కొన్ని చిలవలు పలవలు ఉన్నై .. రామారావుని గురించి జమున సావిత్రి చెరోచెయ్యీ పట్టుకుని లాగినప్పుడు రేలంగి "రుక్మిణి సత్యభామ" అంటే, సావిత్రి "ఎవరండీ వాళ్ళు?" అనడం, సీమంతం అంటే తెలియక పోవడం .. ఇత్యాది.
చిన్న తప్పు వచ్చే వారం చెబుతాను - ఈ లోపల మీ ప్రయత్నాలు చెయ్యండి కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-34051331390510816292007-10-24T17:25:00.000-04:002007-10-24T17:25:00.000-04:00నాకేమో మిస్సమ్మలో సావిత్రి వయసుగురించి పెద్ద అనుమా...నాకేమో మిస్సమ్మలో సావిత్రి వయసుగురించి పెద్ద అనుమానం - ఎలా కూడినా ఆవిడకి కనీసం ఇరవైరెండు సంవత్సరాలు ఉండాలి అనిపించేది, కాని సినిమాలో లెక్కల ప్రకారం ఆవిడ వయసు ఇరవై (తప్పిపోయి పదహారు ఏళ్లైంది, తప్పిపోయినప్పుడు నాలుగు సంవత్సరాలు). కాని, ఆరు సంవత్సరాలప్పుడు స్కూల్లో జాయినయితే, డిగ్రీ పూర్తయ్యేటప్పటికి ఇరవైఒకటి, మధ్యలో ఒక సంవత్సరం రకరకాల ఉధ్యోగాలు చేసింది కదా?
ఒకవేళ ఈవిడకి డబుల్ ప్రమోషన్లతో Nagaraju Pappuhttps://www.blogger.com/profile/10038561857036058430noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-80121878295056465302007-10-24T14:05:00.000-04:002007-10-24T14:05:00.000-04:00సావిత్రి పాత్రను పరిచయం చేస్తూ, "... సదాశివ మయమగు ...సావిత్రి పాత్రను పరిచయం చేస్తూ, "... సదాశివ మయమగు నాదోంకారత్రయ..." అని త్యాగరాజ కృతి పాడించి, తరువాత "ఏమో నాకు మటుకు మా ఏసుక్రీస్తుమీదే నమ్మకం.", "పిచ్చి ఆచారాలు, పిచ్చి నమ్మకాలు" అని అనిపించటం?Murali Nandulahttps://www.blogger.com/profile/00371103509952412597noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-13477388628202567182007-10-24T07:16:00.000-04:002007-10-24T07:16:00.000-04:00కొత్తపాళీ గారు,పెద్ద తప్పుగురించి నా ఊహాగానం: సావి...కొత్తపాళీ గారు,
పెద్ద తప్పుగురించి నా ఊహాగానం: సావిత్రిది ఎంతో ఆత్మాభిమానము, కవ్విక్షన్సు ఉన్న పాత్ర; అలాంటిది గబుక్కున చివరకు (పది నిముషాల పరిధిలో) మనసు మార్చుకుని మహాలక్ష్మి ఐపోవడం ఔచిత్యమా?

చిన్నతప్పు: నేను పట్టుకోలేకపోయానండి. మిగతా వారికి వ్యవధినిచ్చి ఆ తరువాత మేరే చెప్పండిగిరి Girihttps://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-59918081022346838662007-10-24T04:19:00.000-04:002007-10-24T04:19:00.000-04:00కొత్తపాళీ గారు,"శ్రీజానకీదేవి శ్రీమంతమనరె" - పాట త...కొత్తపాళీ గారు,

"శ్రీజానకీదేవి శ్రీమంతమనరె" - పాట తరువాత నాయికా నాయకులను నిద్ర చేయమనటం?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-31934051233210746342007-10-24T03:32:00.000-04:002007-10-24T03:32:00.000-04:00మత్తకోకిలలు బాగా కూసాయి. మంచి వ్యాసం. ఈ సినిమాలో న...మత్తకోకిలలు బాగా కూసాయి. మంచి వ్యాసం. ఈ సినిమాలో నాకు నచ్చనిది ఏమీ లేదు :)Sriramhttps://www.blogger.com/profile/02826862429625377747noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-10261734034157278272007-10-23T12:44:00.000-04:002007-10-23T12:44:00.000-04:00ఒకటి చిన్న తప్పు - ఆంగ్లంలో Continuity goof అంటారు...ఒకటి చిన్న తప్పు - ఆంగ్లంలో Continuity goof అంటారు. "కరుణించు మేరి మాతా" పాటకి ముందు సీన్లని పరిశీలించండి.

రెండోది (నా దృష్టిలో) బాగానే పెద్ద తప్పు, కథా మర్యాదకి, పాత్ర ఔచిత్యానికి అడ్డమొచ్చే తప్పు. ఎంతో వివేకంతో కథని అల్లే చక్కన్నగారూ, బహు నేర్పుతో సినిమా నిర్మించే ఎల్వీ ప్రసాద్ గారూ ఈ తప్పు అలా వదిలెయ్యడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. క్లూ: ఈ తప్పు సావిత్రి పాత్రకి సంబంధించినది.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-35702260519557654742007-10-23T09:39:00.000-04:002007-10-23T09:39:00.000-04:00వీసమైనను వాసి తగ్గని వీర నవ్వుల విడ్డురం... భేష్! ...వీసమైనను వాసి తగ్గని వీర నవ్వుల విడ్డురం... భేష్! ఇప్పుడొస్తున్న సినిమాల స్థాయిని బట్టి చూస్తే మిస్సమ్మ వాసి తగ్గడం కాదుకదా, రోజురోజుకూ పెరిగిపోతోంది.రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-90503788457432903182007-10-23T09:36:00.000-04:002007-10-23T09:36:00.000-04:00కొత్తపాళిగారు, ఇప్పుడప్పుడే చెప్పకండి దయచేసి. నేను...కొత్తపాళిగారు, ఇప్పుడప్పుడే చెప్పకండి దయచేసి. నేను మళ్లీ ఒకసారి సినిమా చూస్తా. తప్పులు పట్టగలనేమో చూద్దాం.రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-29839738257812536842007-10-22T22:38:00.000-04:002007-10-22T22:38:00.000-04:00చదువరి గారు,మత్తకోకిల నడక పాటలకు బాగా నప్పుతుంది.....చదువరి గారు,
మత్తకోకిల నడక పాటలకు బాగా నప్పుతుంది...ఉదాహరణకి ‘ఆలసించక జాగుచేయక ఆదుకోవగ రావయా!’ లాగ చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు.

సుగాత్రి గారు,
మీరన్నది కరక్టే. నాదగ్గర ఉన్న తొంభైతొమ్మిది రూపాయల షాలిమార్ విసిడి వాడు కెవిరెడ్డి అని కవర్ మీద రాస్తే అది నమ్మి అలాగే రాసేసాను. రాసేటప్పుడు కూడా ఒక చిన్న నక్షత్రం చుక్క పెట్టి “మీకు కావాలంటే నాగిరెడ్డిది, చక్రపాణిది లేక పింగళికృత’ అని గిరి Girihttps://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-74545211464504254822007-10-22T21:55:00.000-04:002007-10-22T21:55:00.000-04:001. గిరివరా, తమరింక తమబ్లాగునామాన్ని తెలుగులో తప్పట...1. గిరివరా, తమరింక తమబ్లాగునామాన్ని తెలుగులో తప్పటడుగులు తీసేసి "పద్యాల పరుగు పందే"లనో, "వృత్తాల ఆవృత్తా"లనో పెట్టాలి.
2. రానారె వ్యాఖ్యలో తనకి నచ్చిన పాయింటు నాకూ నచ్చింది. సావిత్రి పాత్ర వయసు ఆ సినిమా కథలో ఇరవై! ఆ వయసుకే అట్లాంటి ఆత్మగౌరవం కలిగి ఉండటం గొప్పవిషయమే. పద్యంలో "ను" అక్కర్లేదని నాక్కూడా అనిపించింది.
3. మాయా బజారు తరవాత నిర్మాణంలో ఎక్కడా ఎత్తి చూపటానికి లేని తెలుగు సినిమా ఇది కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-40639599688403174302007-10-22T18:14:00.000-04:002007-10-22T18:14:00.000-04:00అబ్బో, కోకిలల్ని కూడ కూయించగలరనమాట మీరు. భేష్!అబ్బో, కోకిలల్ని కూడ కూయించగలరనమాట మీరు. భేష్!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-56478974025654123522007-10-22T11:29:00.000-04:002007-10-22T11:29:00.000-04:00బాగున్నాయండీ.-ఊకదంపుడుబాగున్నాయండీ.
-ఊకదంపుడుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-9027443443237575132007-10-22T10:54:00.000-04:002007-10-22T10:54:00.000-04:00మత్తకోకిలలు భలే ఉన్నాయండి పాటల్లాగ. ఈ రెండు పద్యాల...మత్తకోకిలలు భలే ఉన్నాయండి పాటల్లాగ. ఈ రెండు పద్యాలూ చూస్తూంటే మీరు పద్య రూపకాలే రాయగలరు అనిపిస్త్తోంది. చిన్న సందేహం - రెండవపద్యం రెండవ పాటంలో 'వేసిరిద్దరును వేషధారణ' అని రాసారు కదా, 'ను' అవసరమా!? అని. మిస్సమ్మ సినిమాలో నాకు నచ్చనిది ఏదీ లేదు. ప్రత్యేకించి మిస్సమ్మలో నాకు నచ్చినది - ఆమె ఆత్మాభిమానం. పరిస్తితి ఏమాత్రం అనుకూలంగా లేకపోయినా ఎలాగైనా గౌరవంగా నెట్టుకురావాలనే పోరాటస్ఫూర్తి అంత రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-602500897662969082007-10-22T09:01:00.000-04:002007-10-22T09:01:00.000-04:00ఈ సినిమాకు కథ-మాటలు చక్రపాణి కాబట్టి చివరి పాదాన్న...ఈ సినిమాకు కథ-మాటలు చక్రపాణి కాబట్టి చివరి పాదాన్ని ఇలా మార్చొచ్చు: "మిస్సు చేయకు చక్రపాణిది, వీర నవ్వుల విడ్డురం".Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-21621124762249895052007-10-22T08:52:00.000-04:002007-10-22T08:52:00.000-04:00పద్యాలు చాలా బాగున్నాయి. కానీ మిస్సమ్మ కేవీరెడ్డిద...పద్యాలు చాలా బాగున్నాయి. కానీ మిస్సమ్మ కేవీరెడ్డిది కాదే? మిస్సమ్మ దర్శకుడు ఎల్.వి. ప్రసాద్ కదా?Unknownhttps://www.blogger.com/profile/08349181738422174110noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-83912157310690180942007-10-22T07:03:00.000-04:002007-10-22T07:03:00.000-04:00పాడుకోడానికి వీలుగా, లయబద్ధంగా ఉన్నాయిపాడుకోడానికి వీలుగా, లయబద్ధంగా ఉన్నాయిచదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.com