tag:blogger.com,1999:blog-33846418.post5215240902160063260..comments2023-09-30T12:42:12.196-04:00Comments on తెలుగులో తప్పటడుగులు: ఆడువారి చేతలకు అర్ధలె వేరులేగిరి Girihttp://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-33846418.post-15498775133539680482008-04-09T16:40:00.000-04:002008-04-09T16:40:00.000-04:00నాకు అర్థం కాలేదు. ;-)గిరీ, చమక్కు అదరహో!:) ఆంగ్లం...నాకు అర్థం కాలేదు. ;-)

గిరీ, చమక్కు అదరహో!:) ఆంగ్లంలో ఛందం కుదిర్చి మీరు వొకమెట్టుపైకెళ్లారు. కుదిరితే చందస్సును సరిచూసే కంప్యూటరు ప్రోగ్రామును కూడా తయారు చెయ్యండి. :)రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-27719502016298274412008-04-09T14:22:00.000-04:002008-04-09T14:22:00.000-04:00@ గిరి గారు, మీరు నిజంగా నిజంగా నిజంగా అసాధ్యులు. ...@ గిరి గారు,
మీరు నిజంగా నిజంగా నిజంగా అసాధ్యులు.
నేననుకోవడం ఈ చిక్కు ముడి మీకూ నాకూ తప్ప ఇంకెవరికీ అర్థంకాదేమో.. నాకు కూడా మీరు ఇచ్చిన వివరణ చూసే అర్థమయ్యింది, అది చూసి కూడా చాలా మందికి అర్థంకాదేమో.
కొత్తపాళీ, రానారె, రాఘవ వంటి వారికి కూడా కష్టమే!

చిక్కును అర్థంచేసుకోవడానికి ఇంకో చిన్న <A HREF="http://andam.blogspot.com/2007/08/blog-post_24.html?showComment=1188039000000#rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-92195919523768242512008-03-22T12:14:00.000-04:002008-03-22T12:14:00.000-04:00నాగమురళి గారూ,http://jyothivalaboju.blogspot.com/2...నాగమురళి గారూ,
http://jyothivalaboju.blogspot.com/2008/01/blog-post_179.html
చూడండైతే.

ఐనా రాకేశుడిలా క్రొత్త వెలదులపై పడ్డాడని నక్షత్రాలకి గానీ తెల్సిందో... యిక చూస్కోండి కేక, పండగే పండగ :Dరాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-8528734664375401082008-03-19T12:13:00.000-04:002008-03-19T12:13:00.000-04:00గిరిగారూ, మీకు జోహార్లు. ఇంగ్లీషులో తెలుగు పద్యాలు...గిరిగారూ, మీకు జోహార్లు. ఇంగ్లీషులో తెలుగు పద్యాలు రాయడం చాలా గొప్ప ప్రయోగం. ఇదివరకు ఎవరైనా ఇలా రాశారా?

కొత్తవెలది అదిరింది. ఇంత చిక్కుముడులిస్తే ఎవరైనా పారిపోతారు. అయినా ఆ అమ్మాయి అర్ధం చేసుకుని కొత్తవెలదిని వరించిందంటే నిజంగా గొప్ప వెలదే!!!

(వెలది అంటే స్త్రీ అనే కదా అర్ధం?? ఇంకేమైనా అర్ధముంటే ముందే క్షమాపణలు.)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-75252962317383594392008-03-19T09:15:00.000-04:002008-03-19T09:15:00.000-04:00సుగాత్రి గారు, మీరు కెవ్వ్ మనే విధంగా ఓ వివరణ నిచ్...సుగాత్రి గారు, మీరు కెవ్వ్ మనే విధంగా ఓ వివరణ నిచ్చాను చూడండి :)గిరి Girihttps://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-17693131461723109472008-03-18T14:27:00.000-04:002008-03-18T14:27:00.000-04:00సింపుల్! మొదటివాడు తనను తానే పొగుడుకున్నాడు. రెండో...సింపుల్! మొదటివాడు తనను తానే పొగుడుకున్నాడు. రెండోవాడు ముద్దుగుమ్మను పొగిడాడు. అంతేనా గిరిగారూ?Unknownhttps://www.blogger.com/profile/08349181738422174110noreply@blogger.com