tag:blogger.com,1999:blog-33846418.post1409263859616360918..comments2023-09-30T12:42:12.196-04:00Comments on తెలుగులో తప్పటడుగులు: అమెరికా, ఉంటా మరిక.. - 2గిరి Girihttp://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-33846418.post-68381378889531206302007-12-02T09:55:00.000-05:002007-12-02T09:55:00.000-05:00రాకేశ్వరా, ప్రయత్నించండి, తరలము మత్తకోకిల సులభంగాన...రాకేశ్వరా, ప్రయత్నించండి, తరలము మత్తకోకిల సులభంగానే రాయచ్చు. మీకు వేగు పంపాను.

లక్ష్మణ్ గారు, తెలుగు బ్లాగ్లోకానికి స్వాగతం. సహాయం చేస్తానని చేయందించినందుకు నెనరులు. ఇప్పుడేమీ లేవు కానీ మున్ముందు ఎవైనా ఉంటే తెలియజేస్తాను.

ప్రవీణ్, పెద్దతేడా లేదనుకుంటా - నేనింతవరకూ సింగపూరు సందర్శించలేదు. ఇంటికి మాత్రం చాలా దగ్గర కదా? ఏడాదికి అధమపక్షం ఓ రెండుమూడు సార్లైనా హైదరాబాదు విడిదే ఇక..గిరి Girihttps://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-67070832244352783082007-12-01T12:52:00.000-05:002007-12-01T12:52:00.000-05:00శుభాకాంక్షలు...అయినా అమెరికా కీ సింగపూరు కీ అంత తే...శుభాకాంక్షలు...
అయినా అమెరికా కీ సింగపూరు కీ అంత తేడా ఉందా ?
ఇక్కడుంటే ఎక్కువ సార్లు ఇంటికి వెళ్ళచ్చనా ?

మీకు అంతా మంచి జరగాలని ఆశిస్తున్నాను.Anonymoushttps://www.blogger.com/profile/07921792564502078957noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-74073873904435279192007-12-01T12:02:00.000-05:002007-12-01T12:02:00.000-05:00feel free to contact me if you need any help.feel free to contact me if you need any help.అనిర్విన్https://www.blogger.com/profile/06089538544728997947noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-53811182263915493012007-12-01T12:00:00.000-05:002007-12-01T12:00:00.000-05:00మీరు సింగపూర్ కి రిలొకేట్ అవుతున్నారా!! రండి. నేను...మీరు సింగపూర్ కి రిలొకేట్ అవుతున్నారా!! రండి. నేను ఈరోజే బ్లాగడం మొదలు పెట్టాను, పెట్టి పది నిముషాలు కూడా కాలేదు అప్పుడే కాంపిటీషన్ మొదలు. నేను రెండేళ్ళ నించి సింగపూర్ లోనే వుంటున్నాను
hilaxman at gmail dot comఅనిర్విన్https://www.blogger.com/profile/06089538544728997947noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-87352014428868300932007-12-01T11:06:00.000-05:002007-12-01T11:06:00.000-05:00శుభాకాంక్షలు ..తరలము చాలా బాగుంది.. నా ఫేవరేట్ .. ...శుభాకాంక్షలు ..
తరలము చాలా బాగుంది.. నా ఫేవరేట్ ..
నేనూ తొందరలో తరలము ప్రయత్నిస్తాను...
మీరు నాకు మీ e-చిరునామా తెలుపుతూ ఒక మెయిలు వెయ్యగలరా...
రాకేశ్వర్@జీమేల్.కామ్rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.com