Tuesday, September 02, 2008

పప్పులో బ్రిస్టల్ కాలు

పేలిను కూతురి జారిన
కాలుని పట్టుకుని జాన్మెకైనుని కుమ్మే
య్యాలని కుత్సిత మొద్దని
తాలిమి విలువని తెలిపిన స్థైర్యమొ
బామా

3 comments:

  1. ఇప్పుడే చూశానిది. అద్భుతంగా కుదిరింది.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. పార్టీ రాజకీయాన్ని అందంగా పద్యంలో కుదించారుగా! శభాష్!

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.