ఉ. Clinton made a lot many carefully crafted plans, and very
intelligently gave her entry an aura that of victory
meant to be "scare-away every winner wannabe" move; not to be!
enter a young man* with an endearing message : "change, hope"
ఉ. క్లింటను మేడె లాటు మెని కేర్ఫులి క్రాఫ్టెడు ప్లాన్సు, అండ్వెరీ
ఇంటలిజెంట్లి గేవు హరు ఎంట్రి ఎనార దటాఫు విక్టరీ
మెంటుబి “స్కైరెవే ఎవిరి విన్నరు వానబి” మూవు, నాట్టుబీ!
ఎంటరె యంగుమాను* వితెనెండియరింగు మెసేజి ‘ఛేంజి, హోప్’
ఇక్కడ యంగుమాను బదులు డార్కు హార్సు అని వ్రాసినా గణభంగం జరగదు, చెప్పదలచుకున్న అర్ధమూ చెడదు, కానీ ఆంగ్లంలో వ్రాస్తూ డార్కు/హార్సు ఉపమానాలు (సరిపోయేవైనా) తీసుకురావడ మెందుకని వదిలేసాను.
మీకు జాన్ హిగ్గిన్స్ భాగవతార్ తెలుసా? నాకాయనే గుర్తొస్తున్నారు యీ యింగ్లీషు పద్యాలు చూస్తూంటే.
ReplyDeleteఇప్పటిదాకా తెలియదు కానీ, ఇప్పుడే వెతికి ఆయన పాడిన కృతులు విన్నాను..ఆశ్చర్యచకితుణ్ణయ్యాను..
ReplyDeleteగిరిగారు మీ ఆంగ్ల వృత్తాలను చూసి ఏ మనాలో కూడా నాకు తెలియకున్నది. అసలు మీకు అలా చేయవచ్చని ఎలా అనిపించిందా అని నాకు అనిపిస్తుంది.
ReplyDeleteఇక ఒబామా విషయమై, ఆయన హోప్, చేంజ్ అనడం జనాలు నమ్మడం.. అదే సర్సస్సులాగుంది. Show me a candidate who does not stand for hope and change ! ఎవరు కుర్చీలో కూర్చున్నా, ఆ తోలు బొమ్మల్ని ఆడించేది మాత్రం మన కార్పరేటేగా :)
ఇక రాఘవ పుణ్యమా అని నేను కూడా హిగ్గిన్స్ గారి పాటలు వినబోతున్నాను. నెన్ ఎర్ లూ