Wednesday, August 08, 2007

ఒక కొత్త పదం

తిప్పెన - ఈ రోజు నాకు తెలుగుపదం సభ్యత్వం వల్ల తెలిసిన ఒక ఉపయోగకరమైన పదం.

ఈ పదానికి ఒక సరదా ప్రయోగం ఇది.

ఎవరో : "అయ్యో, డ్రైవరు ఇంకా రాలేదేమిటి? ఇప్పుడెలా?
నేను: "తిప్పెన! నేనే డ్రైవ్ చేస్తా"

ఈపాటికి మీకు అర్ధమయ్యే ఉంటుంది, తిప్పెన అంటే screw driver అని...

2 comments:

  1. గిరి -నా టపా,
    http://deeptidhaara.blogspot.com/2007/08/blog-post_10.html
    నాకు వచ్చిన e-mail forward ఆధారంగా రాసినది. చాయా చిత్రం వెనుక అసలు కథ ఆసక్తికరంగా ఉంది.

    మీ e-mail address రహస్యంగా ఉంచాలనుకుంటున్నారా? మీరడిగిన పాటకు lyrics లేకుండా అనువాదం సాధ్యం కాదు.

    cbraoin at gmail.com

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.