మీ బ్లాగ్ చాలా బావుంది. నాకు తెలుగు లో బ్లోగ్ మొదలు పెడదామని ఉంది. తెలుగు లో వ్రాయడానికి www.quillpad.in/telugu కన్నా మంచి సాఫ్ట్వేర్ ఉంటే చెప్ప్పండి. అంటే ఇది చాలా బావుంది కానీ మీరు చాలా రోజుల నుంచి వాడుతున్నారు కాబట్టి మీకు తెలుస్తుంది కదా.
ఇక తెలుగులో కూడా spam మొదలయ్యిందా?
Yes. It is a spam.
ReplyDeletequillpadకి ఏమవసరం ఇలా స్పాము చేయటానికి. పైగా అలా కామెంటులలో hyperlink కూడా ఏమీ ఇవ్వటం లేదు, URL మాత్రమే ఇస్తున్నారు.
ReplyDeleteఒక్కరే మారు పేర్లతో చేస్తున్నారనిపించింది చూడగానే.
ReplyDeletelets see all ip addresses for these comments. if its spam, definitely all ip addresses will be same. now compare this unknown ip address with all regular visitors ip addresses. :) simple.
ReplyDelete