Thursday, June 28, 2007

గూగుల్ మాప్సులో కొత్త మార్పు

గూగుల్ మాప్ ఇదివరకు ఒక దారి చూపించిందంటే, రజనీకాంత్ లాగ నా దారి రహదారి అనేది. కానీ ఇప్పుడంతా మారింది, కొత్త డ్రాగ్ ఫీచర్ వల్ల. నాకు ఇది చాలా ఉపయోగపడే ఫీచర్, ఎందుకంటారా, ఇక్కడ చదవండి.

1 comment:

  1. ఇలాంటి ఫీచర్ కోసం నేను చాన్నాళ్ళ నుండీ ఎదురు చూస్తున్నాను.

    --ప్రసాద్
    http://blog.charasala.com

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.