Wednesday, May 09, 2007

PJ

ఇరాక్ లో షియా వారికి మింగుడు పడని తీపి పదార్థం ఏది?


'సున్ని' ఉండ.

5 comments:

  1. హ హ హ!
    ఈ తీపిని గురించి విన్నప్పుడు అరవ్వాళ్ళు సిగ్గుపడతారు కూడానూ! మీకు ఎవరన్నా అరవ స్నేహితులుంటే అడిగి తెలుసుకోండి. స్నేహితురాళ్ళని అడక్కండి, చెంపదెబ్బ తినగలరు!!

    ReplyDelete
  2. తెలుసు; ఇది చదివేదాకా తట్టలేదు. పాపం! అరవ పత్రికల విలేఖర్లు, వార్తలు చదివేవాళ్ళు - ఇరాక్ ఘర్షణల గురించి రాసేటప్పుడు, చదివేటప్పుడు ఎంత సిగ్గు పడతారో కదా?

    ReplyDelete
  3. bavundandi me blog ..chala vishayala gurinchi raasaru...meeru adigina naa paali sriram paata na daggara ledu naaku dorikithe i will upload it esnips.please check

    deepthi.

    ReplyDelete
  4. గిరిగారు, inscript లో టైపు చేయడానికి ఈ క్రింది లంకె చూడండి.

    http://telugublog.blogspot.com/2006/03/xp.html

    ReplyDelete
  5. Punning on words is excellent..
    Not only this sweet but, also we telugoos in chennai feel delicate to talk about 'flowers'.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.