tag:blogger.com,1999:blog-33846418.post7811972376422698115..comments2023-09-30T12:42:12.196-04:00Comments on తెలుగులో తప్పటడుగులు: మనమా..గిరి Girihttp://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-33846418.post-49643749741290845502008-08-22T15:59:00.000-04:002008-08-22T15:59:00.000-04:00కుండలైతే బద్దలు కొడదామనే అనుకుంటున్నాను, కానీ ఈమధ్...కుండలైతే బద్దలు కొడదామనే అనుకుంటున్నాను, కానీ ఈమధ్య ఇక్కడన్నీ సీసాలే కనబడుతున్నాయే! అవీ మాంఛి నాణ్యమైన గట్టి సీసాలు. :)రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-49957873691897096592008-05-02T23:26:00.000-04:002008-05-02T23:26:00.000-04:00రామనాథా,వేగం విషయం పక్కన పెడితే, కేవలం సమస్యని పూర...రామనాథా,
వేగం విషయం పక్కన పెడితే, కేవలం సమస్యని పూరించడం కోసమే వ్రాస్తే వచ్చే పద్యాలెలా ఉంటాయో నా ఈ పద్యాలు చూస్తే తెలుస్తుంది - మీరన్నట్టు సమస్యని పూరించేదాకా నాకు నిద్ర పట్టదు, దాని వల్ల అప్పుడప్పుడు ఇలాంటి పద్యాలు తయారవుతాయి :)
మున్ముందు నా ప్రయత్నాల మీద కూడ మీరు కుండ బద్దలు కొట్టినట్టు వ్యాఖ్యలు పంపుతారని ఆశిస్తున్నాను.
గిరిగిరి Girihttps://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-50977962819824760042008-04-28T23:47:00.000-04:002008-04-28T23:47:00.000-04:00గిరిగారూ, మీరు పద్యం రాసే వేగం చూస్తే మిమ్మల్ని ఆశ...గిరిగారూ,
మీరు పద్యం రాసే వేగం చూస్తే మిమ్మల్ని ఆశుకవి అనవచ్చు. వేగం కొద్దిగా తగ్గించి రాస్తే, మీరనుకున్న భావాన్ని ఇంకా మంచి పదాల్లో చెప్పగలరు అనిపించింది ఈ పద్యాలు చదవగానే. గతవారం సమస్య(...కీర్తి మిన్నందురా)కు మీ పూరణ బ్రహ్మాండంగా వుంది.

అన్నట్టు, ఇదే సమస్య(...మర్యాద కాపాడుమా)కు భైరవభట్లగారి పూరణ చూశారా?రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-26391757041475516642008-04-26T20:26:00.000-04:002008-04-26T20:26:00.000-04:00ఊదం, సినిమా ఎందుకో ఎగిరిపోయింది, ఇప్పుడు జోడించాను...ఊదం, సినిమా ఎందుకో ఎగిరిపోయింది, ఇప్పుడు జోడించాను, చివరి పాదంలో 'రా' తొలగించాను కూడాను.గిరి Girihttps://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-13797757479347257272008-04-26T15:16:00.000-04:002008-04-26T15:16:00.000-04:00గిరి గారు, రానారే గారి బ్లాగ్ నుంచి మీ బ్లాగ్ కి వ...గిరి గారు, రానారే గారి బ్లాగ్ నుంచి మీ బ్లాగ్ కి వచ్చే సరికి, సినిమా వెళ్లిపోయి, భగణం మొదలయ్యింది :)
ఆ పద్యం చివరి పాదం లో ఓ ఆక్షరం ఎక్కువపడింది చూడండిAnonymousnoreply@blogger.com