tag:blogger.com,1999:blog-33846418.post7638713031744453982..comments2023-09-30T12:42:12.196-04:00Comments on తెలుగులో తప్పటడుగులు: అరవ రవంగిరి Girihttp://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-33846418.post-63258592894223657922007-06-10T10:20:00.000-04:002007-06-10T10:20:00.000-04:00ప్రవీణ్, టెంప్లేట్ మార్చాను.ఇంకా ఏమైనా లింకులు సరి...ప్రవీణ్, టెంప్లేట్ మార్చాను.ఇంకా ఏమైనా లింకులు సరిగ్గా కనపడకపోతే చెప్పండి.
రాధిక గారు, పాత ఇళయరాజా పాటలు దొరికితే వినండి. చాలా బావుంటాయి.
రానారె, రెహమాన్ కార్యక్రమం గురించి చదివాను - కానీ దూరం వల్ల వెళ్ళ్డడం కుదరలేదు. వివరాలు మీ బ్లాగ్లో రాయండి.గిరి Girihttps://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-40554992878292878772007-06-10T03:39:00.000-04:002007-06-10T03:39:00.000-04:00మీబాధ నేనూ అనుభవించి, మెల్లగా తమిళానికి జారుకున్నా...మీబాధ నేనూ అనుభవించి, మెల్లగా తమిళానికి జారుకున్నాను. శివాజీ పాటలు ఇంకా తెలుగులో వినలేదు. అన్నట్టు నిన్న రాత్రి ఇక్కడ రెహమాన్ తన బృదంతో ఇచ్చిన బ్రహ్మాండమైన పాటల కార్యక్రమానికి హాజరై నా జన్మ ధన్యం చేసుకున్నాను.రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-78584895982811399822007-06-09T21:25:00.000-04:002007-06-09T21:25:00.000-04:00మా దగ్గర తమిళ్ వాళ్ళు చాలా ఎక్కువ.వాళ్ళ పుణ్యమా అన...మా దగ్గర తమిళ్ వాళ్ళు చాలా ఎక్కువ.వాళ్ళ పుణ్యమా అని నాకూ ఈ మధ్య తమిళ పాటలు బాగా అలవాటయ్యాయి.రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-90529325959953041952007-06-09T13:31:00.000-04:002007-06-09T13:31:00.000-04:00ప్రవీణ్,జ్వాలాజంబూకంలో నా సైట్ కొంచం తేడాగా కనిపిస...ప్రవీణ్,
జ్వాలాజంబూకంలో నా సైట్ కొంచం తేడాగా కనిపిస్తుంది. అది నేనూ గమనించా కానీ ఎలా సరి చేయాలో తెలియక వదిలేసాను.లేఅవుట్ మారిస్తే సరిపోతుందేమో కానీ దాని కోసం ముందు బద్దకాన్ని కాలదన్నాలి. త్వరలోనే చేస్తాను.
గిరిగిరి Girihttps://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-1810204667101215822007-06-09T13:07:00.000-04:002007-06-09T13:07:00.000-04:00హహ... మీ విధానం బాగుంది.అన్నట్టు మీ బ్లాగు కలర్లు ...హహ... మీ విధానం బాగుంది.

అన్నట్టు మీ బ్లాగు కలర్లు చదవడానికి అంత ఇంపుగా లేవు, కొన్ని లింకులయితే కనిపించడమే లేదు. సరి చేస్తే బావుంటుంది.Anonymoushttps://www.blogger.com/profile/07921792564502078957noreply@blogger.com