tag:blogger.com,1999:blog-33846418.post7008839477269083543..comments2023-09-30T12:42:12.196-04:00Comments on తెలుగులో తప్పటడుగులు: మైక్రోసాఫ్టు పన్నాగంగిరి Girihttp://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-33846418.post-29846168644978801762008-04-09T14:43:00.000-04:002008-04-09T14:43:00.000-04:00అలా బిల్లు మాఁవ ఊరకే ఇచ్చిన సాఫ్టువేరుతో నేను నా ప...అలా బిల్లు మాఁవ ఊరకే ఇచ్చిన సాఫ్టువేరుతో నేను నా పదవీపూర్వ చదువు వెలగబెట్టాను, కాబట్టి మీ పద్యాన్ని నేను స్వల్పం నుండి ఒక మోస్తరు వఱకూ ఖండిస్తున్నాను :)rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-24469761076386208272008-02-22T19:42:00.000-05:002008-02-22T19:42:00.000-05:00వికటకవి గారు, విద్యార్ధులకి ఇది తప్పక ఉపయోగపడుతుంద...వికటకవి గారు, విద్యార్ధులకి ఇది తప్పక ఉపయోగపడుతుంది. కానీ గమనించారా,వారి చిట్టాలో చైనా భారతదేశాలు లేవు - మనదగ్గర ప్రవేశ పెడితే ఏమవుతుందో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు కదా..

అనామకం గారు, మీరన్నది నిజమే, కానీ నేను విండోస్ ని పరాచికాలాడలేదండి. మా ఇంటి కంప్యూటరులో, కలనయంత్రంలోనూ విండోసు, లినక్సు రెండూ ఉన్నా నేనూ వాడేది విండోసే..గిరి Girihttps://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-22821339111731712262008-02-19T12:00:00.000-05:002008-02-19T12:00:00.000-05:00ఫ్రీ గా ఇస్తే పన్నాగమందువుడబ్బులడిగితే దర్జాగా పైర...ఫ్రీ గా ఇస్తే పన్నాగమందువు
డబ్బులడిగితే దర్జాగా పైరసీ సేతువు
గప్పుచుప్పుగా విండోసే వాడుదువు
పదుగురిలో దానినే పరాచికాలాడెదవు
తప్పటడుగులు తగవయా యాద’గిరి’ !Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-74661649262386916912008-02-19T10:19:00.000-05:002008-02-19T10:19:00.000-05:00మ్మ్మ్.... వాడి స్వార్ధముంటే ఉంది లెండి. కుర్రాళ్ళ...మ్మ్మ్.... వాడి స్వార్ధముంటే ఉంది లెండి. కుర్రాళ్ళకీ ఉపయోగమేగా. ఈ పైరేటెడ్ సాఫ్టువేరు సంపాదించే బాధలు తప్పుతాయి.

మనలోమాట, నేను బిల్ల్ గేట్స్ అభిమానినండోయ్ :-)Anonymousnoreply@blogger.com