tag:blogger.com,1999:blog-33846418.post2783699454085170987..comments2023-09-30T12:42:12.196-04:00Comments on తెలుగులో తప్పటడుగులు: అమెరికా, ఉంటా మరిక.. - 3గిరి Girihttp://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-33846418.post-12779737208173666312008-03-28T00:12:00.000-04:002008-03-28T00:12:00.000-04:00చిన్నిండియాలో అంతగా ప్రమాదం ఏమిటో అర్థం కావడం లేదు...చిన్నిండియాలో అంతగా ప్రమాదం ఏమిటో అర్థం కావడం లేదు... వీలైనంత వరకు సింగపూరు ఫోటోలను ప్రచురించగలరు.Nagahttps://www.blogger.com/profile/18228566508679950023noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-56017601394519735522007-12-08T22:07:00.000-05:002007-12-08T22:07:00.000-05:00లక్ష్మణ్ గారు, సింగపూరుకి త్వరగానే అలవాటు పడతామని ...లక్ష్మణ్ గారు, సింగపూరుకి త్వరగానే అలవాటు పడతామని నమ్మకముంది నాకు..ఇద్దరు స్నేహితులు కూడా మీలాగే లిటిల్ ఇండియా గురించి హెచ్చరించారు, చిన్న పిల్లని స్ట్రోలర్లో తీసుకుని శని-ఆదివారాలు అటుపక్కకి (అంతటి రద్దీలో)వెళ్ళడం శ్రేయస్కరం కాదని..thanks!

చదువరి గారు, కూడా చంటి పిల్ల లేకపోయుంటే కనక మీరన్నట్టు కుతూహలపు పిల్లినయ్యే వాడినేమో.

బ్లాగేశ్వరా, ఇక కారు ప్రయాణం ఉండదు, రైలే గతి. నాకు గిరి Girihttps://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-78652852804881496412007-12-08T19:10:00.000-05:002007-12-08T19:10:00.000-05:00@గిరి గారు క్షేమముగా సింగపూర్ చేరుకొన్నందుకు సంతోష...@గిరి గారు క్షేమముగా సింగపూర్ చేరుకొన్నందుకు సంతోషము. తమ పద్య ప్రభంజనము మాత్రము ఆపవలదు.
@చదువరి ఉత్తరపు గది అర్ధము కాలేదు కొద్దిగా వివరణ ఇస్తారా???బ్లాగేశ్వరుడుhttps://www.blogger.com/profile/10397496844699967643noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-68606803792101952262007-12-08T13:17:00.000-05:002007-12-08T13:17:00.000-05:00హహహ వెళ్ళి రానివ్వండి. అనుభవాలు చెపుతారు మనకి. మరే...హహహ వెళ్ళి రానివ్వండి. అనుభవాలు చెపుతారు మనకి. మరేం లేదండి. చాలా రద్దీగా ఉంటుంది. అంతే.అనిర్విన్https://www.blogger.com/profile/06089538544728997947noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-2036012671319457792007-12-08T11:35:00.000-05:002007-12-08T11:35:00.000-05:00"చాలా వుంది" గారూ!"ఆ ఉత్తరపు గదిలోకి మాత్రం వెళ్ళొ..."చాలా వుంది" గారూ!
"ఆ ఉత్తరపు గదిలోకి మాత్రం వెళ్ళొద్దు" లాగా చెప్పారు.:) గిరి గారు ఏదో ఒక ఆదివారం ఖచ్చితంగా అటేపు వెళ్ళొస్తారనుకుంటా!చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-33846418.post-10416456826601279592007-12-08T08:09:00.000-05:002007-12-08T08:09:00.000-05:00స్వాగతం, ఇక్కడ ఇమిగ్రేషన్ వాళ్ళు ఫ్రెండ్లీ గా ఉంటా...స్వాగతం, ఇక్కడ ఇమిగ్రేషన్ వాళ్ళు ఫ్రెండ్లీ గా ఉంటారు. ఆదివారం నాడు లిటిల్ ఇండియా వైపు వెళ్ళకండి. మీరు ఇక్కడ కంఫర్టబుల్ గా వున్నారని భావిస్తూ ...అనిర్విన్https://www.blogger.com/profile/06089538544728997947noreply@blogger.com